ఆమె నన్ను
నిండు నూరేళ్ళూ జీవించమని
శపించింది
మౌనాన్నీ, శూన్యాన్నీ
నా తోడుగా పంపమని
దైవాన్ని ప్రార్ధించింది
నా ప్రతీ క్షణం తన నిరీక్షణంలో
తపించి, జ్వలించి, ఫలించాలని(?)
ఆదేశించింది
మరణించాలని నాకనిపిస్తుంది
తనేనాటికైనా
నాకా భిక్షవేస్తుందనే ఆశ
నా ప్రాణాలన్నిలబెడుతుంది.
5 వ్యాఖ్యానాలు...:
మరణభిక్ష చిక్కని భావన. ఒకప్పుడు ప్రేమరాహిత్యాన్ని ఎదిరిస్తూ వ్రాసుకున్న పంక్తులివి...
.
నా మరణాన్ని ధ్యానిస్తూ, నా ప్రశ్నలకదొకటే బదులని,
నాకు నేనే మరణ శాసనమేసుకుంటూ,
నా మరణ వాంగ్మూల్యం నేనే పఠిస్తూ,...
ఈ మధ్య కుదరటంలేదు కానీ I used to follow your blog. మీ కవితలు కొన్ని నన్ను విపరీతంగా గాయ పరిచాయి. Expecting a sorry from you for that.
May I ask for details. I am confused, what I write is never aimed at any specific person.
No no no... I didn't mean it in that way.... some did made me roll down my tears.
Fair enough. Not sure but we were not on same page with your first comment and now seems clarified, yet I am not sure why I got you wrong. Thanks for responding.
Post a Comment