Monday, June 28, 2010

నేను...

సముద్రమూ... నేను...
కెరటాలూ... కన్నీళ్ళూ...
గుర్తులు చెరిపేసుకోవడానికి ఒకటేదారి
అవే అలజళ్ళూ
అయినా డాంబికపు ప్రశాంతత
అదే బడభాగ్ని
అయినా చిక్కటి నవ్వు
ఒకటే తేడా నేనొంటరిని
తనకి ఆకాశం తోడుంది
తనతో కరిగి కన్నీరవ్వడానికి

1 వ్యాఖ్యానాలు...:

శిశిర said...

"ఒకటే తేడా నేనొంటరిని
తనకి ఆకాశం తోడుంది
తనతో కరిగి కన్నీరవ్వడానికి"

హ్మ్.. అంతేనంటారా?