ఆమని కోయిల
Wednesday, July 14, 2010
మాటలు...
కలబోస్తే స్నేహం
కలహిస్తే వైరం
పలికిస్తే భావం
కరవైతే మౌనం
కాదనుకుంటే భారం
అవసరమే లేనిది ప్రణయం.
0 వ్యాఖ్యానాలు...:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యానాలు...:
Post a Comment