ఆమని కోయిల
Monday, September 26, 2011
I am NOT fine
అబధ్ధపు అయాంఫైన్లెన్నని చెప్పాలి?
ఎన్నాళ్లని ఇలా చెబుతూవుండాలి?
నేను జారిపోతున్నాను nothingnessలోకి
నీమాటలుకావాలి పట్టుకు వేళ్ళాడటానికి
అర్ధాలు వెతుక్కోడానికి.
నేస్తమా I am not fine.
నువ్వు లేనప్పుడు,
నీతోటి మాట్లాడలేనప్పుడు
I can't be fine.
3 వ్యాఖ్యానాలు...:
డేవిడ్
said...
nice
September 26, 2011 2:46 AM
జ్యోతిర్మయి
said...
'ఆమని కోయిల' వసంత గానం వినాలని వుంది.
September 26, 2011 3:57 AM
అలేఖ్య
said...
Thank you
September 26, 2011 8:01 PM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
3 వ్యాఖ్యానాలు...:
nice
'ఆమని కోయిల' వసంత గానం వినాలని వుంది.
Thank you
Post a Comment